CLICK HERE FOR BLOGGER TEMPLATES AND MYSPACE LAYOUTS »

Friday, September 12, 2008

Hope

--In the hour of adversity be not without hope, Even the crystal rain falls from black clouds.

నిరాశలతొ నీరసిస్తూ
జీవితమె భారమనకు,
కమ్మిన కరి మబ్బులోనె
దాగి ఉంధి వాన చినుకు

ఆశ నే ఊపిరిగ
సాగించు నీ పయనం,
నీ శక్తి, నీ యుక్తి
నీ వెంటే ప్రతి తరుణం!

ఈ సత్యం తెలుసుకో,
అనుక్షణం గుర్తుంచుకో!
గెలుపు నీదె, భవిత నీదె
ఫ్రపంచమే నీదిరా!!

0 comments: